Players Need To Be Careful Of Injuries During IPL Says Harbhajan | Oneindia Telugu

2019-03-11 130

Top Indian players like skipper Virat Kohli and Jasprit Bumrah need to be careful not to get injured or pick up niggles during the Indian Premier League that precedes the International Cricket Council World Cup this year, feels Harbhajan Singh.
#viratkohli
#rohitsharma
#bumra
#ipl2019
#ipl
#harbhajansingh
#teamindia
#cricket
#australia
#shikardhavan

ఐపీఎల్ 2019 సీజన్‌లో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఎలాంటి గాయాలకు గురవకుండా జాగ్రత్త పడాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఈ ఏడాది మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌ గెలిచి నంబర్ వన్ జట్టుగా వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టాలని భజ్జీ పేర్కొన్నాడు.ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హర్భజన్ సింగ్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌కు చాలా సమయం ఉంది. అప్పటివరకూ ఏదైనా జరగొచ్చు. మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుత టీమిండియా జట్టు ఎలాంటి ఛాంపియన్‌ కప్పునైనా గెలుచుకోగలదు. కాగా ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

Videos similaires